AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara 2: కాంతార ఎ లెజెండ్ కోసం భారీ ప్లానింగ్.! బొమ్మ దద్దరిపోతుంది.

ఫిల్మ్ మేకింగ్‌ బార్‌ని రెయిజ్‌ చేసే టాపిక్‌ మీద రీసెర్చ్ చేస్తున్నట్టున్నారు రిషబ్‌ శెట్టి. కాంతార చాప్టర్‌ 1 కోసం ఆయన వేస్తున్న స్టెప్పులు చూసి ఆశ్చర్యపోతున్నారు మిగిలిన మేకర్స్. ఇప్పటిదాకా మీరు చూసింది జస్ట్ శాంపిల్‌ మాత్రమే, సిసలైన వంటని సిద్ధం చేస్తున్నాం వెయిట్‌ చేయండి అన్నట్టుంది రిషబ్‌ యాటిట్యూడ్‌ మీరు చూస్తానంటే, నేను తీసే రేంజ్‌ ఎలా ఉంటుందో కాంతార ఎ లెజెండ్‌లో చూద్దురుగానీ అని సిగ్నల్స్ పంపిస్తున్నారు రిషబ్‌ శెట్టి.

Anil kumar poka
|

Updated on: May 02, 2024 | 3:19 PM

Share
ఆ సినిమా ఇచ్చిన బూస్టప్‌ రిషబ్‌ శెట్టికి పర్సనల్‌ లైఫ్ లోనూ చాలా బాగా కనిపిస్తోందట. రిషబ్‌శెట్టి ఎక్కడికి వెళ్లినా కాళ్ల మీద పడి దణ్ణాలు పెట్టేవారి సంఖ్య పెరుగుతోందట.

1 / 7
నార్నియాకు పనిచేసిన సంస్థలతో యానిమేషన్‌ కోసం టయ్యప్‌ చేసుకున్నారట. ఈ సారి ఆస్కార్‌కి కాంతార చాప్టర్‌ ఒన్‌ వెళ్లడం పక్కా అనే కాన్ఫిడెన్స్ తో పనిచేస్తోంది టీమ్‌.

2 / 7
సినిమా విడుదలై రెండేళ్లవుతున్నా, ఇంకా జనాలు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే కళ్లు చమ్మగిల్లుతున్నాయని అంటున్నారు. కాంతర సినిమా ప్రీక్వెల్‌కి సంబంధించి షూటింగ్‌ చకచకా పూర్తవుతోందట.

3 / 7
డివైన్‌ బ్లాక్‌ బస్టర్‌గా కలెక్షన్లు కొల్లగొట్టేసింది కాంతార మూవీ. కథలో కంటెంట్‌ ఉండాలేగానీ, కోట్లు కురిపించడం చిటికెలో పని అని ప్రూవ్‌ చేసింది కాంతార.

4 / 7
టెక్నికల్‌గా అప్‌టు డేట్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ఎయిర్‌ కండిషన్‌ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే డబ్బింగ్‌, ఎడిటింగ్‌ ఫెసిలిటీస్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు.

5 / 7
అట్టా సూడమాకండీ అంటున్నారు కాంతార హీరో రిషబ్‌శెట్టి. కాంతార సినిమా తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి చెప్పారు.

6 / 7
అంతకన్నా ముఖ్యంగా కాంతార ప్రీక్వెల్‌ విషయంలో బిగ్గెస్ట్ కొలాబరేషన్‌ గురించి హింట్‌ ఇచ్చారు రిషబ్‌.

7 / 7
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్