Kantara 02: అంతకు మించి అనేలా.. కాంతారను యూనివర్స్‌గా మార్చేస్తున్న మేకర్స్‌..

Edited By: Phani CH

Updated on: Jun 04, 2025 | 8:45 PM

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై పాన్ ఇండియా సెన్సేషన్‌గా మారిన కన్నడ సినిమా కాంతార. ప్రజెంట్ ఈ సినిమాకు ప్రీక్వెల్‌ను రూపొందిస్తున్న మేకర్స్‌, ఒక్కో అప్‌డేట్‌తో సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. అయితే లేటెస్ట్ అప్‌డేట్‌ కాంతార్ రేంజ్‌లోనూ మరింత పెంచేలా ఉందంటున్నారు ఫ్యాన్స్.. ఇంతకీ ఏంటా అప్‌డేట్ అనుకుంటున్నారా..?

1 / 5
కన్నడ రూట్స్‌కు సంబంధించిన కథతో తెరకెక్కిన కాంతార నేషనల్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌ కోసం రిక్వెస్ట్‌లు వినిపించాయి. అభిమానుల కోరిక మేరకు అన్నట్టుగా పార్ట్‌ 2ను ఎనౌన్స్ చేసింది యూనిట్‌.

2 / 5
అందరూ ఊహించినట్టుగా సీక్వెల్‌ కాకుండా ప్రీక్వెల్‌ రాబోతుందని చెప్పి ట్విస్ట్ ఇచ్చింది మూవీ టీమ్‌. కాంతార పాన్ ఇండియా సక్సెస్ కావటంతో మిగతా ప్రాజెక్ట్స్‌ను పక్కన పెట్టేసి ప్రీక్వెల్ మీదే దృష్టి పెట్టారు హీరో, డైరెక్టర్‌ రిషబ్ శెట్టి.

3 / 5
మరింత రిసెర్చ్‌ చేసి చారిత్రక, పౌరాణిక అంశాలతో కందబ రాజవంశం నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నారు.ఆల్రెడీ పార్ట్‌ 2కు సంబంధించిన ప్రొడక్షన్‌ పనులు ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేశాయి. ప్రమోషన్స్‌ కూడా ప్రారంభిస్తున్నారు.

4 / 5
కాంతార 2 కథను భారీగా ప్లాన్ చేసిన రిషబ్‌, ఈ సినిమా కోసం హార్స్‌ రైడింగ్‌తో పాటు కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లోనూ శిక్షణ తీసుకున్నారు.తాజాగా ఈ సినిమాకు త్రీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

5 / 5
కాంతార వరల్డ్‌ను మరింత ముందుకు తీసుకెళుతూ ఓ యూనివర్స్‌ బిల్డ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్‌. త్వరలో రిలీజ్ కాబోతున్న కాంతార : ఛాప్టర్ 1 క్లైమాక్స్‌లో మూడో భాగానికి సంబంధించిన హింట్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.