Ramarao on Duty Teaser Launch Event: రామారావు ఆన్ డ్యూటీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఫోటోస్
విభిన్నమైన కథ, కథనాలు, విలక్షణమైన టేకింగ్‌తో ఆకట్టుకొంటున్న దర్శకుడు శరత్ మండవ దర్శకత్వలో మాస్ మహారాజా రవితేజ, మజిలీ ఫేమ్ దివ్యషా కౌశిక్ జంటగా తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ.