Meenakshi Chaudhary: అలాంటి సీన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్న బ్యూటీ..

మీనాక్షి చౌదరి.. ఈ అమ్మడి పేరు ఇప్పుడు తెగ వినిపిస్తుంది.. సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ 

Rajeev Rayala

|

Updated on: Feb 09, 2022 | 12:57 PM

మీనాక్షి చౌదరి.. ఈ అమ్మడి పేరు ఇప్పుడు తెగ వినిపిస్తుంది.. సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ 

మీనాక్షి చౌదరి.. ఈ అమ్మడి పేరు ఇప్పుడు తెగ వినిపిస్తుంది.. సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ 

1 / 7
ఈ అమ్మడు తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేసిన మీనాక్షికి ఇప్పుడు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

2 / 7
ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడిలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

3 / 7
ఈ సినిమా తర్వాత మీనాక్షికి తెలుగులో అవకాశాలు రావడం ఖాయం అన్ని సినీ విశ్లేషకులు చెప్తున్నారు 

4 / 7
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. 

5 / 7
ఇక ఖిలాడి సినిమాలో లిప్ లాక్ తో రెచ్చిపోయింది మీనాక్షి చౌదరి. ఈ విషయం పై స్పందిస్తూ.. తనకు పెదవి ముద్దుల సన్నివేశాలతో ఇబ్బంది లేదని తెలిపింది. 

6 / 7
ప్రస్తుతం ఈ బ్యూటీ అడవి శేష్ నటిస్తున్న హిట్ 2లో.. అలాగే త‌మిళంలో విజ‌య్ ఆంథోని న‌టించిన `కొలై`లో నటిస్తుంది. 

7 / 7
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే