Rashmika Mandanna: బాలీవుడ్ నుంచి రష్మికకు క్రేజీ ఛాన్స్.. ఇక బొమ్మ బ్లాక్‌బస్టరే

Edited By: Phani CH

Updated on: Jun 08, 2025 | 8:30 PM

ఒక్క ఫ్లాప్‌తోనే రష్మిక మందన్న జోరుకు బ్రేకులు పడిపోయాయా..? బాలీవుడ్ సంగతి పక్కనబెడితే.. మిగిలిన ఇండస్ట్రీలలోనూ ఎందుకు రష్మిక జోరు చూపించట్లేదు..? ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలు మినహాయిస్తే.. ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్స్ ఎందుకు సైన్ చేయట్లేదు..? అసలు రష్మిక మందన్న ప్లాన్ ఏంటి..? సినిమాలకు కావాలనే బ్రేక్ ఇస్తున్నారా..?

1 / 5
యానిమల్, పుష్ప 2, ఛావా లాంటి సినిమాల్లో అటు పర్ఫార్మెన్స్.. ఇటు రొమాంటిక్ క్యారెక్టర్స్ చేస్తూ వరస విజయాలు అందుకున్నారు రష్మిక మందన్న. ఈ మూడు సినిమాలతో అమ్మడు బాక్సాఫీస్ క్వీన్ అయిపోయారు.

2 / 5
ఈమె అడుగు పెడితే బొమ్మ బ్లాక్‌బస్టర్ అనుకుంటున్న సమయంలో సికిందర్ వచ్చి అంచనాలన్నీ తారుమారు చేసింది.సికిందర్‌లో రష్మిక మందన్న పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు.. కేవలం 2 పాటలకు పరిమితం చేసారు.

3 / 5
రష్మిక లక్‌తో అయినా భాయ్‌కు హిట్ వస్తుందేమో అనుకుంటే.. భాయ్ బ్యాడ్ లక్ రష్మికకు అంటుకుంది. దాంతో ఈ బ్యూటీకి చాలా కాలం తర్వాత ఫ్లాప్ తప్పలేదు. సికిందర్ తర్వాత రష్మిక జోరుకు కాస్త బ్రేకులు అయితే పడ్డాయి.

4 / 5
ఆయుష్మాన్ ఖురానాతో థమా సినిమా చేస్తున్నారు రష్మిక. తాజాగా కాక్ టెయిల్ 2లో షాహిద్ కపూర్‌కు జోడీగా ఎంపికయ్యారు రష్మిక. తెలుగులో ఎప్పుడో ఓకే చేసిన గాళ్‌ఫ్రెండ్, రెయిన్ బో లైన్‌లోనే ఉన్నాయి.

5 / 5
జూన్ 20న ఈమె నటిస్తున్న కుబేరా సినిమా విడుదల కానుంది. చిన్న బ్రేక్ అయితే వచ్చింది గానీ చూస్తుంటే త్వరగానే బౌన్స్ బ్యాక్ అయ్యేలా కనిపిస్తున్నారు రష్మిక మందన్న.