Rashmika Mandanna: చీరకట్టులో మతిపోగొడుతోన్న నేషనల్ క్రష్.. రష్మిక లేటెస్ట్
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తెలుగులో తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులర్ అయ్యింది రష్మిక. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటుంది రష్మిక మందన్న.