Priya Prakash Varrier : ఏంజెల్‌గా మెరిసిన ప్రియా ప్రకాష్ వారియర్.. అదిరిపోయిందిగా
క్రేజీ బ్యూటీ ప్రియా వారియర్ దేవ కన్య లుక్ లోకి మారిపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఏంజెల్‌గా తయారైన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కేవలం ఒక్క వీడియో క్లిప్‌తో రాత్రికి రాత్రే పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. కన్ను కొట్టి కుర్రకారును కట్టిపడేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
