Rashmika Mandanna: దేవుడా..! ఇదేం లుక్ రష్మికా.. అవాక్ అవుతున్న అభిమానులు
తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన రష్మిక.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. పుష్ప సంచలన విజయం సాధించడంతో రష్మిక డిమాండ్ డబుల్ అయ్యింది. దాంతో కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ఆఫర్స్ అందుకుంది.