Rashmika Mandanna: పెళ్లెప్పుడు ?..అడిగిన నెటిజన్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రష్మిక మందన్నా..

| Edited By: Ravi Kiran

Sep 02, 2023 | 1:41 PM

రష్మిక మందన్నా.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. పుష్ప సినిమాతో ఈఅమ్మడి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. సౌత్ లో కాకుండా ఇప్పుడీ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు నాలుగు చిత్రాలు ఉన్నాయంటే.. నార్త్ లో రష్మిక ఫాలోయింగ్ ఎలా ఉందో చెప్పక్కర్లేదు. ఇప్పటికే హిందీలో రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ నేషనల్ క్రష్. అయితే ఈ సినిమాలు ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ అక్కడ ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు.

1 / 5
రష్మిక మందన్నా.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. పుష్ప సినిమాతో ఈఅమ్మడి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. సౌత్ లో కాకుండా ఇప్పుడీ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు నాలుగు చిత్రాలు ఉన్నాయంటే.. నార్త్ లో రష్మిక ఫాలోయింగ్ ఎలా ఉందో చెప్పక్కర్లేదు.

2 / 5
ఇప్పటికే హిందీలో రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ నేషనల్ క్రష్. అయితే ఈ సినిమాలు ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ అక్కడ ఈ  బ్యూటీకి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం రణబీర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తుంది రష్మిక. అలాగే షాహిద్ కపూర్ సరసన ఓ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

3 / 5
ఇక ఇటు తెలుగులో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. ఇందులో గ్రామీణ అమ్మాయి శ్రీవల్లి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాగే నితిన్ సరసన ఓ కొత్త ప్రాజెక్ట్ చేస్తుంది రష్మిక.

4 / 5
 ఇదిలా ఉంటే .. తాజాగా రష్మిక సోషల్ మీడియా వేదికా అభిమానులతో ముచ్చటించింది. ఈక్రమంలోనే వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమానాలు చెప్పుకొచ్చింది.  నితిన్ సినిమా నుంచి తప్పుకున్నట్లు వస్తోన్న వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది రష్మిక.

5 / 5
ఇక పెళ్లెప్పుడు చేసుకుంటావ్ ?. అని ఓ నెటిజన్ అడగ్గా.. ఇప్పుడు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదని.. మ్యారెజ్ చేసుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని స్పష్టం చేసింది రష్మిక.