Ranbir Kapoor – Animal: అదిరిపోయే కట్ తో ఆకట్టుకున్న యానిమల్ టీజర్..

|

Sep 29, 2023 | 10:42 PM

అర్జున్ రెడ్డి తర్వాత మరో సినిమా చేయలేదు సందీప్ రెడ్డి వంగా. కబీర్ సింగ్ చేసినా అది కూడా అర్జున్ రెడ్డే. ఒకే కథతో దేశాన్ని ఊపేసారు ఈ దర్శకుడు. మరి అలాంటి దర్శకుడి నుంచి వచ్చే రెండో సినిమాపై అంచనాలెలా ఉంటాయి..? యానిమల్‌పై ఆసక్తి అంతగా పెరగడానికి కారణం అదే. మరి ఈ చిత్ర టీజర్ ఎలా ఉంది..? అర్జున్ రెడ్డి లాటరీ కాదని సందీప్ ప్రూవ్ చేసుకుంటారా..?

1 / 6
అర్జున్ రెడ్డి తర్వాత మరో సినిమా చేయలేదు సందీప్ రెడ్డి వంగా. కబీర్ సింగ్ చేసినా అది కూడా అర్జున్ రెడ్డే. ఒకే కథతో దేశాన్ని ఊపేసారు ఈ దర్శకుడు. మరి అలాంటి దర్శకుడి నుంచి వచ్చే రెండో సినిమాపై అంచనాలెలా ఉంటాయి..?

2 / 6
యానిమల్‌పై ఆసక్తి అంతగా పెరగడానికి కారణం అదే. మరి ఈ చిత్ర టీజర్ ఎలా ఉంది..? అర్జున్ రెడ్డి లాటరీ కాదని సందీప్ ప్రూవ్ చేసుకుంటారా..? ఒక్క సినిమాతోనే ఇండియాను షేక్ చేయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ చేసి చూపించారు సందీప్ రెడ్డి వంగా.

3 / 6
ఎలాంటి అంచనాలు లేకుండా ఈయన తెరకెక్కించిన అర్జున్ రెడ్డి పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచిపోయింది. హిందీలోనూ కబీర్ సింగ్‌గా వచ్చి 370 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇన్నేళ్ల తర్వాత మరో కొత్త కథతో వస్తున్నారు సందీప్. అదే యానమిల్.

4 / 6
యానిమల్ మొదలైనప్పటి నుంచి అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు సందీప్. అసలు వయోలెన్స్ అంటే ఎలా ఉంటుందో ఇండియన్ సినిమాకు చూపిస్తానంటున్నారు. అన్నట్లుగానే ప్రీ టీజర్‌తోనే రక్తం చూపించిన ఈయన..

5 / 6
ఇప్పుడు టీజర్‌లో ఆ డోస్ మరింత పెంచేసారు. యానిమల్ టీజర్ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా అలా పెంచేసింది.. రణ్‌బీర్ కపూర్ ఇందులో హీరో. తండ్రీ కొడుకుల ఎమోషన్‌తోనే సినిమా తెరకెక్కుతున్నా.. దాన్ని కూడా కొత్తగా చూపిస్తున్నారు సందీప్.

6 / 6
టీజర్ చూస్తుంటేనే సినిమాలో రక్తం ఏరులై పారుతుందని అర్థమవుతుంది. కచ్చితంగా ఇది కూడా యాక్షన్ సినిమాల్లో పాత్ బ్రేకింగ్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. డిసెంబర్ 1న విడుదల కానుంది. మరి చూడాలిక.. యానిమల్‌తో సందీప్ ఏం మ్యాజిక్ క్రియేట్ చేస్తారో..?