3 / 5
యానిమల్ సినిమా ముందు నాలుగు లక్ష్యాలున్నాయి. వాటిని ఎలాగైనా అందుకోవాలని చూస్తున్నారు మేకర్స్. అందులో మొదటిది ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్. ఆదిపురుష్ పేరు మీదున్న 137 కోట్ల రికార్డు లియోతో బ్రేక్ చేసారు విజయ్. దాన్నిప్పుడు యానిమల్‌తో క్రాస్ చేయాలని చూస్తున్నారు రణ్‌బీర్. దీనిపై ఉన్న అంచనాలు చూస్తుంటే ఇదేం పెద్ద కష్టం కాకపోవచ్చు.