Rana Naidu: మాట నిలబెట్టుకున్న వెంకటేష్‌.. ఈ సారి మరింత జాగ్రత్తగా

Edited By: Phani CH

Updated on: Jun 04, 2025 | 8:04 PM

టాలీవుడ్‌ సీనియర్ స్టార్ వెంకటేష్‌, యంగ్ హీరో రానా కలిసి నటించిన వెబ్ సిరీస్‌ రానా నాయుడు. సూపర్ హిట్ అయిన ఈ షో వెంకీ ఇమేజ్‌ను మాత్రం గట్టిగానే డ్యామేజ్‌ చేసింది. అందుకే సీక్వెల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వెంకీ.. ఈ షోతో వెంకీ మెప్పిస్తారా..? ఒకే ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్‌ కావటంతో రానా నాయుడు మీద ముందు నుంచి మంచి బజ్‌ క్రియేట్ అయ్యింది.

1 / 5
ఒకే ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్‌ కావటంతో రానా నాయుడు మీద ముందు నుంచి మంచి బజ్‌ క్రియేట్ అయ్యింది. కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్‌ మారిపోయింది.

2 / 5
ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ ఉన్న వెంకటేష్ ఇలాంటి షోలో నటించటం ఏంటి అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు ఆడియన్స్‌. అయితే ఇన్ని విమర్శల మధ్య సీక్వెల్‌ను పూర్తి చేశారు విక్టరీ హీరో.

3 / 5
విమర్శల విషయంలో గతంలోనే స్పందించిన వెంకీ... తొలి సీజన్‌ కొంత మందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే అన్నారు. అంతేకాదు సెకండ్ సీజన్‌ ఎక్కువ మంది ప్రేక్షకుల చేరవయ్యేలా ఉంటుందని హామీ ఇచ్చారు.

4 / 5
అంటే సీజన్‌ 2లో బోల్డ్ సీన్స్‌, వల్గర్‌ డైలాగ్స్‌ లేకుండా కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారన్న హింట్ ఇచ్చారన్న మాట.రానా నాయుడు సీజన్‌ 2 ట్రైలర్ చూస్తే వెంకీ మాట నిలబెట్టుకున్నారనే అనిపిస్తుంది.

5 / 5
తొలి సీజన్‌ను బూతులతో నింపేసిన మేకర్స్‌, పార్ట్‌ 2 ట్రైలర్‌లో ఒక్క వల్గర్‌ వర్డ్ కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. మరి ఈ షో వెంకీ అభిమానులను సాటిస్‌ఫై చేస్తుందా..? లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ.