RC16: దీపావళికి చరణ్ ఎంట్రీ పక్కానా ?? సినీ వర్గాలు ఏమంటున్నాయంటే ??

Edited By: Phani CH

Updated on: Jan 24, 2025 | 3:02 PM

గేమ్ చేంజర్‌ హడావిడి ముగియటంతో నెక్ట్స్ మూవీ మీద దృష్టి పెట్టారు రామ్ చరణ్. ఆల్రెడీ ఫార్మాల్‌గా లాంచ్‌ అయిన ఆర్సీ 16 షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్ ఇప్పుడు చూద్దాం.

1 / 5
గేమ్ చేంజర్‌ రిజల్ట్ నిరాశపరిచినా.. వెంటనే నెక్ట్స్ మూవీ వర్క్ స్టార్ట్ చేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌. ఇప్పటికే బుచ్చి బాబు దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసిన చెర్రీ ఈ నెల 27 నుంచి ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.

2 / 5
ఆల్రెడీ మైసూర్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన బుచ్చిబాబు... నెక్ట్స్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే ప్లాన్ చేశారు. చాలా రోజుల క్రితమే స్క్రిప్ట్ ఫైనల్ చేసిన బుచ్చిబాబు, చరణ్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు.

3 / 5
పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కావటంతో చరణ్ లుక్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగా మేకోవర్ అయిన మెగా పవర్‌ స్టార్‌, సెట్‌లో అడుగు పెట్టేందుకు ఓకే చెప్పారు.

4 / 5
ట్రిపులార్‌కి ముందు తరువాత కూడా లాంగ్ బ్రేక్ రావటంతో నెక్ట్స్ మూవీస్ విషయంలో గ్యాప్ రాకుండా చూసుకుంటున్నారు చరణ్. అందుకే ఆర్సీ 16 సినిమాను ఆగస్టు కల్లా పూర్తి చేసి దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు.

5 / 5
చరణ్ మరోసారి మాస్ యాక్షన్ అవతార్‌లో నటిస్తున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు మేకర్స్‌. దేవరతో గ్రాండ్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌ ఈ సినిమాలో చరణ్‌తో జోడీ కడుతున్నారు. త్వరలోనే షూటింగ్‌ అప్‌డేట్స్‌తో పాటు మరిన్ని విశేషాలు రివీల్ చేసేందుకు రెడీ అవుతోంది మూవీ టీమ్‌.