Game Changer: అభిమానుల ఆశల మీద మరోసారి నీళ్లు చల్లేసింది గేమ్ చేంజర్ టీమ్‌.!

|

Nov 02, 2024 | 8:16 PM

అభిమానుల ఆశల మీద మరోసారి నీళ్లు చల్లేసింది గేమ్ చేంజర్ టీమ్‌. దసరా టీజర్ పక్కా అని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న ఫ్యాన్స్‌కి అలాంటిదేం లేదంటూ షాక్ ఇచ్చింది యూనిట్‌. అయితే కాసత్ ఆలస్యమైన ఈ వెయిటింగ్ వర్తే అంటూ మరోసారి ఫ్యాన్స్‌ను కన్విస్ చేసేందుకు ట్రై చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌. ఆడియన్స్‌కు మరోసారి షాక్ ఇచ్చింది గేమ్ చేంజర్ టీమ్‌. దసరాకి టీజర్ పక్కా అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది.

1 / 7
సినిమా ఏదైనా ఇష్యూను తీసుకుని రాజకీయంగా దాన్ని బాగా చూపిస్తారు శంకర్. చాలా ఏళ్ళ తర్వాత గేమ్ ఛేంజర్‌తో ఇదే చేయాలని చూస్తున్నారు ఈ దర్శకుడు.

2 / 7
అబ్బాయ్‌ కోసం బాబాయ్‌ తరలి వస్తున్నారనే టాపిక్‌ యమాగా కిక్‌ ఇస్తోంది. గేమ్‌ చేంజర్‌ లేటెస్ట్ మెలోడీకి కూడా మంచి మార్కులు పడుతున్నాయి.

3 / 7
దేవరకు ప్రీమియర్స్‌తో కలిపి ఫస్ట్ డే 3.77 మిలియన్ వస్తే.. పుష్ప 2కు 4.33 మిలియన్, కల్కి 2898 ఏడికి 5.56 మిలియన్ డాలర్స్ వచ్చాయి. గేమ్ ఛేంజర్‌కు ఓవర్సీస్‌లో ఓపెనింగ్స్ పరీక్ష మొదలైందిప్పుడు.

4 / 7
గేమ్ చేంజర్ సినిమాను బిగ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు శంకర్‌. గ్రాఫిక్స్ వర్క్‌ కూడా భారీగా ఉంది. ఆ పనులు పూర్తి చేయడానికే కాస్త టైమ్ పడుతుందని, ఈ టైమ్‌లో టీజర్‌, గింప్ల్స్‌ అంటూ వేరే పనులు పెట్టుకుంటే మెయిన్‌ వర్క్ డిస్ట్రబ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు.

5 / 7
ఇది ఏ స్థానంలో ఉంటుందా అనే చర్చ మొదలైంది ట్రేడ్ వర్గాల్లో..! చరణ్‌కు ఓవర్సీస్ మార్కెట్ ఎక్కువే. పైగా శంకర్ సినిమాలు అక్కడ రప్ఫాడిస్తుంటాయి.

6 / 7
డిసెంబర్ 20 లేదా క్రిస్టమస్‌కి సినిమా రిలీజ్‌ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అప్‌డేట్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

7 / 7
జరగండి, రా మచ్చ సాంగ్స్‌ విషయంలో ముందు నెగెటివ్ కామెంట్స్ వినిపించినా... ఫైనల్‌గా సూపర్ హిట్ అయ్యాయి. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో సత్తా చాటుతున్నాయి. దీంతో సినిమా మీద కూడా అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.