Phani CH |
Nov 04, 2022 | 12:23 PM
రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి తాజాగా ఓ షార్ట్ వెకేషన్ కోసం టాంజానియా వెళ్లారు. కాగా ఆ సమయంలో గడిపిన కొన్ని మధుర క్షణాలను ఫోటోల రూపంలో బంధించారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.