ఈసినిమా రిలీజ్ అయ్యీ కాగానే అఖండ సీక్వెల్ సెట్స్ కి వెళ్లాలి బాలయ్య. అయితే అంతకన్నా ముందే కుమారుడు మోక్షజ్ఞతో కలిసి సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
ఈ వీక్ థియేటర్లలోకి వచ్చిన ఇద్దరు కెప్టెన్లు కూడా ఈ లిస్టులో కనిపించడం విశేషం.! నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‌బీకే 109 సినిమా కీ షెడ్యూల్స్ పూర్తయినట్టే. మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేసి, నెక్స్ట్ ప్రశాంత్ వర్మ్ షూట్ కి వెళ్తారు బాలయ్య.
తాజాగా ఉపేంద్ర లుక్ కూడా విడుదల చేసారు. కన్నడ సూపర్ స్టార్ ఇందులో కలీసా పాత్రలో నటించబోతున్నారు. మొత్తానికి జైలర్ తర్వాత.. తన సినిమాలను స్టార్స్‌తో నింపేస్తున్నారు రజినీ.
అటు కల్కితోనూ, ఇండియన్2తోనూ త్వరలోనే పలకరించనున్నారు యూనివర్శల్ స్టార్ కమల్‌హాసన్. ఆయన ఇప్పుడు నటిస్తున్న థగ్‌లైఫ్ కూడా ఒక రకంగా ఈ తరహా సినిమానే అవుతుందన్నది టాక్.
జయం రవి, దుల్కర్ సల్మాన్ కీ రోల్స్ చేస్తున్న థగ్‌లైఫ్ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో, సీనియర్ హీరోలు బాలయ్య, రజనీ, అండ్ కమల్ ఇప్పుడు డాన్ తరహా లైఫ్ స్టైల్‌ని ప్రాక్టీస్ చేస్తున్నారన్నమాట.