Rajeev Rayala |
Jun 29, 2022 | 1:13 PM
ఊహలు గుసగుసలాడే సినిమా తో హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్న రాశి ఖన్నా
మొదటి సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపించిన రాశి ఖన్నా ఇప్పుడు మాత్రం సన్నగా నాజూకుగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది.
ఈ వారం పక్కా కమర్షియల్ సినిమా తో గోపీచంద్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
పక్కా కమర్షియల్ సినిమా లో రాశి ఖన్నా సీరియల్ ఆర్టిస్ట్ గా కనిపించబోతుందట
మంచి కామెడీ ఎంటర్ టైన్మెంట్ ను అందించే పాత్రలో తాను నటించినట్లుగా చెప్పుకొచ్చింది.
కామెడీ.. రొమాంటిక్ పాత్రల్లో నటించిన తనకు యాక్షన్ సన్నివేశాల్లో నటించాలనే కోరిక చాలా కాలంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలు మరియు యుద్ద సన్నివేశాలు అంటే ఇష్టం అంటుంది.