Raashii Khanna: అందాల రాశిఖన్నాకు అలాంటి సినిమాలంటే చాలా ఇష్టమట..

పక్కా కమర్షియల్ సినిమా లో రాశి ఖన్నా సీరియల్ ఆర్టిస్ట్ గా కనిపించబోతుందట. మంచి కామెడీ ఎంటర్ టైన్మెంట్ ను అందించే పాత్రలో తాను నటించినట్లుగా చెప్పుకొచ్చింది

Jun 29, 2022 | 1:13 PM
Rajeev Rayala

|

Jun 29, 2022 | 1:13 PM

 ఊహలు గుసగుసలాడే సినిమా తో హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్న రాశి ఖన్నా

ఊహలు గుసగుసలాడే సినిమా తో హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్న రాశి ఖన్నా

1 / 6
 మొదటి సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపించిన రాశి ఖన్నా ఇప్పుడు మాత్రం సన్నగా నాజూకుగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది.

మొదటి సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపించిన రాశి ఖన్నా ఇప్పుడు మాత్రం సన్నగా నాజూకుగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది.

2 / 6
  ఈ వారం పక్కా కమర్షియల్ సినిమా తో గోపీచంద్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Rashi 2

3 / 6
 పక్కా కమర్షియల్ సినిమా లో రాశి ఖన్నా సీరియల్ ఆర్టిస్ట్ గా కనిపించబోతుందట

Rashi 3

4 / 6
 మంచి కామెడీ ఎంటర్ టైన్మెంట్ ను అందించే పాత్రలో తాను నటించినట్లుగా చెప్పుకొచ్చింది.

Rashi 4

5 / 6
 కామెడీ.. రొమాంటిక్ పాత్రల్లో నటించిన తనకు యాక్షన్ సన్నివేశాల్లో నటించాలనే కోరిక చాలా కాలంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలు మరియు యుద్ద సన్నివేశాలు అంటే ఇష్టం అంటుంది. 

Rashi 6

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu