Rajeev Rayala |
Nov 09, 2021 | 6:09 AM
టాలీవుడ్ కి ఎప్పుడూ కూడా కొత్తగా కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు. అలా వచ్చిన బ్యూటీనే శాన్వి మేఘన
ఆనంద్ దేవరకొండ హీరోగా చేస్తున్న 'పుష్పక విమానం' సినిమాతో ఈ భామ హీరోయిన్ గా పరిచయం అవుతుంది.
పుష్పక విమానం సినిమాలో శాన్వి మేఘన నటన ఆకట్టుకుంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది.
ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది.
తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఫొటోస్ పై కుర్రకారు కొంటె కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.