2 / 5
అల్లు అర్జున్ ఇదే అంటున్నారిప్పుడు. ఆగస్ట్ 15 నా అడ్డా అంటూ అందరికంటే ముందు ఖర్చీఫ్ వేసారు బన్నీ. దానికి తగ్గట్లుగానే షూటింగ్ కూడా జరుగుతుంది. అయితే పుష్ప 2 డిసెంబర్‌కు వాయిదా పడుతుందనే ప్రచారం ఈ మధ్య బాగానే జరుగుతుంది. అందుకే పంద్రాగస్ట్ కోసం భారీ సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీల్లో ఈ డేట్‌కు ఫుల్ డిమాండ్ ఉందిప్పుడు.