Phani CH |
May 01, 2023 | 6:01 PM
వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇస్తూ వచ్చిన ప్రియమణి తాజాగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటించి మళ్లీ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రియమణి