AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyadarshi: సునీల్ ప్లేస్ పై కన్నేసిన ప్రియదర్శి.. అసలు విషయం ఏంటంటే ??

ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్.. ఆ తర్వాత కొన్నేళ్ళు అలీ.. ఆ మధ్య కొన్నాళ్లు సునీల్.. ఈ ముగ్గురూ మినహాయిస్తే ఆ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన వాళ్లే రాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఓ నటుడు ఆ స్థానంపై కన్నేసాడు. సగం ఉడికిన బిర్యాని మాదిరి.. ఈ సగం సగం చెప్పడాలేంటి..? ఆ ముగ్గురూ ఎవరు..? వాళ్లేం చేసారు..? ఆ స్థానంపై వేరే నటుడు ఎందుకు కన్నేసాడు అనుకుంటున్నారు కదా..! ఇవన్నీ ఒకే స్టోరీలో చూసేద్దాం పదండి.. తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోలుగా మారడం ఎప్పట్నుంచో నడుస్తుంది. కాకపోతే అక్కడే జెండా పాతిన వాళ్లు మాత్రం తక్కువ.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 21, 2024 | 6:28 PM

Share
ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్.. ఆ తర్వాత కొన్నేళ్ళు అలీ.. ఆ మధ్య కొన్నాళ్లు సునీల్.. ఈ ముగ్గురూ మినహాయిస్తే ఆ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన వాళ్లే రాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఓ నటుడు ఆ స్థానంపై కన్నేసాడు. సగం ఉడికిన బిర్యాని మాదిరి.. ఈ సగం సగం చెప్పడాలేంటి..? ఆ ముగ్గురూ ఎవరు..? వాళ్లేం చేసారు..? ఆ స్థానంపై వేరే నటుడు ఎందుకు కన్నేసాడు అనుకుంటున్నారు కదా..! ఇవన్నీ ఒకే స్టోరీలో చూసేద్దాం పదండి..

1 / 5
తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోలుగా మారడం ఎప్పట్నుంచో నడుస్తుంది. కాకపోతే అక్కడే జెండా పాతిన వాళ్లు మాత్రం తక్కువ. అందులో రాజేంద్ర ప్రసాద్ ఆల్ టైమ్ గ్రేట్. 20 ఏళ్ళ పాటు రాజేంద్రుడు  తిరుగులేని కామెడీ హీరోగా చక్రం తిప్పారు. ఆ తర్వాత అలీ కొన్నేళ్లు.. సునీల్ కొన్నాళ్లు ఆ మ్యాజిక్ చేసి చూపించారు.

2 / 5
80, 90 దశకాల్లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు అగ్ర హీరోల సినిమాలతో సమానంగా వసూలు చేసాయి. యమలీల లాంటి సినిమాలతో అలీ హీరోగా మెప్పించారు. అందాల రాముడుతో హీరోగా మారిన సునీల్.. మర్యాద రామన్న నుంచి హీరోగా మారిపోయారు.

3 / 5
అర దశాబ్ధం తర్వాత మళ్లీ ఇప్పుడు కారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారీయన. ఈ ప్లేస్‌పై ఇప్పుడు ప్రియదర్శి కన్నేసారు. బలగంతో హీరోగా తొలి విజయం అందుకున్నారు ప్రియదర్శి. ప్రస్తుతం ఈయన రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.

4 / 5
ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాను ఈ మధ్యే మొదలు పెట్టిన దర్శి.. తాజాగా డార్లింగ్ సినిమాలోనూ హీరోగా నటిస్తున్నారు. హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకుడు. నభా నటేష్ హీరోయిన్. మరి ఈ సినిమాలతో ప్రియదర్శి హీరోగా సెటిల్ అవుతారేమో చూడాలిక.

5 / 5
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..