1 / 8
ఒరు ఆధార్ లవ్ (తెలుగులో లవర్స్ డే) చిత్రంతో వెండి తెరకు పరిచయం అయింది మళయాళీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. తెలుగులో నితిన్ చెక్, తేజ సజ్జకి జోడిగా ఇష్క్ చిత్రాల్లో నటించిన అవి అంతగా ఆకట్టుకోలేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.