1/5

'ప్రేమ ఎంత మధురం' సీరియల్ ఫేం అనురాధ... అసలు పేరు వర్షా. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన వర్షా.. 2018లో విడుదలైన మన్యం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది.
2/5

వర్షా కన్నడ అమ్మాయి. కానీ తన విద్యాబ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే పూర్తిచేసింది
3/5

వర్షా.. తన పాఠశాల విద్యాభ్యాసం నుంచి కాలేజీ విద్యను హైదరాబాద్‌లోనే పూర్తిచేసింది. 1996లో జన్మించింది. వర్షా వయసు ప్రస్తుతం 24 సంవత్సరాలు.
4/5

వర్ష తన పాఠశాల వయసులే నటనపై ఆసక్తి ఏర్పడింది. జబర్ధస్థ్ సీరియల్ పాపులర్ అయ్యింది.
5/5

వర్ష నిజ జీవితంలో చాలా మోహమాట పరురాలు.. సంప్రదాయం పద్ధతులను చాలా ఇష్టపడుతుంటారు.