Prashanth Neel: నీల్ నాలుగు స్తంభాలాట.. మరి తారక్ పరిస్థితేంటి ??
స్టార్ హీరోతో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఫుల్ ఫోకస్‌తో పనిచేయాలి. అలాంటిది రెండు ప్యాన్ ఇండియా ప్రాజెక్టులను ఎట్ ఎ టైమ్ డీల్ చేయడమంటే మాటలా? దీనికే ఆశ్చర్యపోతే.. ఒకటికి నాలుగు సినిమాలను డీల్ చేయాలనుకుంటున్న ప్రశాంత్ నీల్ పరిస్థితి ఎలా ఉంటుంది? డీటైల్డ్ గా మాట్లాడుకుందాం వచ్చేయండి... కేవలం కర్ణాటక బోర్డర్ల లోపల మాత్రమే క్రేజ్‌తో విడుదలైన సినిమా కేజీయఫ్.