Prabhas: షఫిల్‌ అయిన ప్రభాస్‌ లైనప్‌.. మరి సలార్‌ 2 పరిస్థితేంటి ??

Edited By: Phani CH

Updated on: May 02, 2025 | 6:17 PM

ప్రభాస్‌ సినిమాల లిస్టును సరదాగా రైలు బోగీలతో పోల్చి చూసుకుంటున్నారు అభిమానులు.. చేస్తున్నవి.. చేయాల్సినవి.. ఒప్పుకున్నవి అంటూ లిస్టు చాలా పెద్దగా ఉండటంతో ఈ పోలిక మొదలైంది. అయితే నిన్న మొన్నటిదాకా కనిపించిన మూవీస్‌ లిస్టు ఇప్పుడు షఫిల్‌ అయిందని అంటున్నారు డార్లింగ్‌కి దగ్గరివారు.. ఇంతకీ ఏంటది?

1 / 5
సలార్‌తో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చేసింది యంగ్‌ రెబల్‌ స్టార్‌ కెరీర్‌. ఈ సినిమాకు సీక్వెల్‌ ఎప్పుడా అని ఆరా తీస్తే.. స్పిరిట్‌ తర్వాతో ముందో ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఇంతకీ స్పిరిట్‌ ఎప్పుడు అని కొందరు అడుగుతుంటే.. మరికొందరు మాత్రం రాజాసాబ్‌ ముచ్చట చెప్పమంటున్నారు.

2 / 5
మే మాసం మొదలైంది.. మా హీరో టీజర్‌ రిలీజ్‌ అయ్యేదెప్పుడు? అని ఈగర్‌గా వెయిట్‌  చేస్తున్నారు ఫ్యాన్స్. తాము మాత్రం దసరాకి సినిమాను బ్లాక్‌ బస్టర్‌ చేసే పనిలో ఉంటామంటున్నారు. మరోవైపు ఫౌజీ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

3 / 5
ఒన్స్ ఫౌజీ కంప్లీట్‌ కాగానే, నేరుగా కల్కి2 సెట్స్ కి వెళ్లడానికే ఫిక్సయ్యారట యంగ్‌ రెబల్‌ స్టార్‌. ఆ మేరకు కల్కి మూవీలో అదర్‌ యాక్టర్స్ కాల్షీట్లు కలెక్ట్ చేసే పనిలో పడ్డారట మేకర్స్.

4 / 5
కల్కి పూర్తయిన తర్వాతే స్పిరిట్‌కి కాల్షీట ఇవ్వాలని ఫిక్సయ్యారట ప్రభాస్‌. తనకు కూడా అదే కావాలని, నాలుగు సినిమాల మధ్య తన సినిమా షూట్‌ పెట్టుకోదలచుకోలేదని సందీప్‌ రెడ్డి కూడా చెప్పారట.

5 / 5
సలార్‌ సీక్వెల్‌ని మాత్రం స్పిరిట్‌కి ముందే ఫిట్‌ చేయాలా? లేకుంటే పోస్ట్ పోన్‌ చేయాలా? అనే డైలమా కంటిన్యూ అవుతోందట. ఆ ఒక్క సీక్వెల్‌ని మినహాయిస్తే మిగిలిన లెక్క మొత్తం సెట్‌ అంటోంది డార్లింగ్‌ కాంపౌండ్‌.