5 / 5
నాగ్ అశ్విన్ డైరక్షన్‌లో కల్కి 2 కథ కూడా సిద్ధంగానే ఉంది. ఆల్రెడీ కల్కి 2కి సంబంధించి కొంత పార్టు చిత్రీకరణ పూర్తయిందనే వార్తలు వినిపిస్తున్నా, మిగిలిన పార్ట్ షూటింగ్ ఎలాగూ ఉంటుంది కాబట్టి, కాల్షీట్లు కేటాయించాల్సిందే. సో, ఈ లెక్కన నియర్ ఫ్యూచర్‌లో డార్లింగ్ మళ్లీ మళ్లీ తెలిసిన వారితో, కంఫర్ట్ జోన్‌లో సినిమాలు చేస్తూ ఉంటారన్నమాట.