1 / 5
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22న విడుదల అయింది. భారీ అంచల మధ్య విడుదలైన మొదటి భాగం సీజ్ ఫైర్ బ్లాక్ బస్టర్ అయింది. ఇదిలా ఉంటే ఉత్తరాదిన PVR, INOX, మిరాజ్ థియేటర్స్ సలార్‌కి ఇవ్వకుండా డంకీకి ఇచ్చారు. దాంతో అక్కడ తమ సినిమాకు థియేటర్స్ ఇచ్చేవరకు దక్షిణాదిన సలార్ మీకు ఇవ్వమంటూ సదరు థియేటర్స్‌కు షాక్ ఇచ్చారు దర్శక నిర్మాతలు.