Poonam Bajwa: నడుము అందాలతో మెస్మరైజ్ చేస్తున్న పూనమ్ బజ్వా.. కిక్కెక్కిస్తున్న లేటెస్ట్ క్లిక్స్

|

Sep 05, 2024 | 5:33 PM

పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. 'మొదటి సినిమా'తో అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిన్నది సినిమాల్లోకి వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. 1985, ఏప్రిల్ 05 న ముంబైలో జన్మించింది ఈ బ్యూటీ. 2005 లో మిస్ పూణేగా గెలిచింది ఈ అమ్మడు. చదువుకుంటూనే పార్ట్ టైమ్ మోడలింగ్ ప్రారంభించింది.

1 / 6
పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. 'మొదటి సినిమా'తో అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిన్నది సినిమాల్లోకి వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది.

2 / 6
1985, ఏప్రిల్ 05 న ముంబైలో జన్మించింది ఈ బ్యూటీ. 2005 లో మిస్ పూణేగా గెలిచింది ఈ అమ్మడు. చదువుకుంటూనే పార్ట్ టైమ్ మోడలింగ్ ప్రారంభించింది. ఒక రాంప్ షో కోసం హైదరాబాద్ కి వచ్చినపుడు, మొదటి సినిమా దర్శకుడు చూసి తన సినిమాలో నటించాలని కోరారు.

3 / 6
'మొదటి సినిమా' మూవీ లో  చాలా క్యూట్ గా అందంగా కనిపించింది పూనమ్ బజ్వా. ఆ తరువాత ప్రేమంటే ఇంతే, నాగార్జున హీరో గా నటించిన బాస్, వేడుక, పరుగు వంటి మొదలగు సినిమాల్లో కనిపించి తన నటనతో అందరిని మెప్పించింది.

4 / 6
పూనమ్ బజ్వా నటించిన చివరి సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు’.  అయితే  ఈ ముద్దుగుమ్మ తెలుగులో కంటే తమిళ సినిమాలో ఎక్కువ నటించింది. 2008లో హరి దర్శకత్వంలో వచ్చిన సేవల్ అనే చిత్రం ద్వారా తమిళంలోకి అడుగుపెట్టి, తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించింది.

5 / 6
మొదటి లో కధకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు వచ్చిన తరువాత చాలా చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైంది. అయితే పూనమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌ అవుతుంది.

6 / 6
ట్రెండీ డ్రెస్సులతో.. ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీనితో ఆమెకు ఫాలోవర్లు కూడా పెరిగారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టి దిగిన ఫోటోస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారాయి.