AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిన్నారి నాట్యమయూరి ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్.. సినిమాల్లో సైలెంట్ అయిన చిన్నది.. ఎవరంటే..

తెలుగు సినీ పరిశ్రమలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కానీ ఇప్పుడు సీన్ మారింది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు సైలెంట్ అయ్యింది. కేవలం చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. తనే హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల..

Rajitha Chanti
|

Updated on: Sep 05, 2024 | 5:26 PM

Share
తెలుగు సినీ పరిశ్రమలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కానీ ఇప్పుడు సీన్ మారింది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు సైలెంట్ అయ్యింది. కేవలం చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. తనే హీరోయిన్ శ్రీలీల.

1 / 5
పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల.. ఆ తర్వాత రవితేజ సరసన ధమకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఒక్క మూవీతో రాత్రికి రాత్రే ఈ అమ్మడు క్రేజ్ మారిపోయింది.

2 / 5
వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో ఒక్క ఏడాదిలోనే అరడజను చిత్రాలను ప్రకటించి ఇండస్ట్రీలో సెన్సెషన్ అయ్యింది. కానీ అందులో కొన్ని సినిమాలు డిజాస్టర్స్ కావడంతో.. ప్రాజెక్ట్స్ ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటుంది.

3 / 5
 ఇన్నాళ్లు చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉన్న శ్రీలీలీ.. మరోసారి తన కెరీర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తుంది.

4 / 5
త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత శ్రీలీల నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం కాస్త టైమ్ తీసుకునేలా కనిపిస్తుంది. అలాగే తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో అచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది.

5 / 5
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్

వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే

పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!

Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?

టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట

పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!

ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!

ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం

తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో