Pooja Hegde: పూజా హెగ్డేను ఇలా చూస్తే ప్రకృతి కూడా పులకరించిపోవాల్సిందే..
నాగ చైత్యన హీరోగా నటించిన ఒకలైలా కోసం అనే సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చింది పూజాహెగ్డే. ఆతర్వాత వరుణ్ తేజ్ తో కలిసి ముకుంద అనే సినిమా చేసింది. డీజే సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే సినిమాలో బికినీ కనిపించి షాక్ ఇచ్చింది.