Pooja Hegde: పూజా హెగ్డే కి అర్జంటుగా ఓ హిట్‌ కావాలి.! అది ఏ ఇండస్ట్రీ అయినా ఫర్వాలేదు.

|

Jul 17, 2024 | 5:05 PM

ఏ పని మీదయినా పూర్తి శ్రద్ధ పెట్టాలనుకున్నప్పుడు ముందు అదర్‌ యావగేషన్స్ కి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. చిన్నా చితకా పనులన్నిటినీ కంప్లీట్‌ చేసేసుకుంటే, పర్ఫెక్ట్ గా దృష్టి పెట్టడానికి వీలవుతుంది. ఇప్పుడు యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా ఇలాగే అనుకుంటున్నారు పూజా హెగ్డే. అందుకే మిగిలిన పనుల ఫైల్స్ ని ఒక్కొక్కటిగా క్లోజ్‌ చేస్తున్నారు. పూజా హెగ్డే కి ఇప్పుడు అర్జంటుగా ఓ హిట్‌ కావాలి. ఆ విజయం ఏ ఇండస్ట్రీ ఇచ్చినా ఫర్వాలేదు. కానీ హిట్‌ మాత్రం మస్ట్.

1 / 7
ఏ పని మీదయినా పూర్తి శ్రద్ధ పెట్టాలనుకున్నప్పుడు ముందు అదర్‌ యావగేషన్స్ కి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. చిన్నా చితకా పనులన్నిటినీ కంప్లీట్‌ చేసేసుకుంటే, పర్ఫెక్ట్ గా దృష్టి పెట్టడానికి వీలవుతుంది.

2 / 7
ఇప్పుడు యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా ఇలాగే అనుకుంటున్నారు పూజా హెగ్డే. అందుకే మిగిలిన పనుల ఫైల్స్ ని ఒక్కొక్కటిగా క్లోజ్‌ చేస్తున్నారు.  పూజా హెగ్డే కి ఇప్పుడు అర్జంటుగా ఓ హిట్‌ కావాలి.

3 / 7
ఆ విజయం ఏ ఇండస్ట్రీ ఇచ్చినా ఫర్వాలేదు. కానీ హిట్‌ మాత్రం మస్ట్. మరి ఆ హిట్‌ని ఇచ్చేదెవరు? సౌత్‌లో కెరీర్‌ మాంచి ఊపు మీదున్నప్పుడు నార్త్ కాలింగ్‌ అంటూ అటు వెళ్లిపోయారు. ఇక్కడి ప్రాజెక్టులకు ఫుల్‌స్టాప్‌ పెట్టి, పూర్తిగా అటే షిఫ్ట్ అవుదామని అనుకున్నారు.

4 / 7
అయితే అమ్మణి అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది మరొకటి. సౌత్‌లో తాను పోగొట్టుకున్న చరిష్మాను మళ్లీ తెచ్చుకోవాలనుకుంటున్నారు పూజా. అందులో భాగంగానే కొన్నాళ్ల పాటు ముంబైకి దూరంగా ఉండాలనుకుంటున్నారు.

5 / 7
హిందీ సినిమాల కన్నా తెలుగు, తమిళ్‌ స్క్రిప్టులనే ఎక్కువగా వింటున్నారట ఈ బ్యూటీ.  చేతిలో ఉన్న హిందీ ప్రాజెక్ట్ షూటింగ్‌ కూడా కంప్లీట్‌ చేసేశారు.  పనిలో పనిగా రీసెంట్‌గా తనకు ఇష్టమైన బీచ్‌ ట్రిప్‌కి కూడా వెళ్లొచ్చేశారు.

6 / 7
సో కొన్నాళ్ల పాటు ఆమె నార్త్ ట్రిప్స్ గానీ, జాలీ ట్రిప్స్ గానీ ఉండవు. తమిళ్‌లో సూర్య తో నటిస్తున్న సినిమా కంప్లీట్‌ చేయాలి. తెలుగులో యంగ్‌ హీరోలతో కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేయాలి.  మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే 2025లో తెలుగు ఇండస్ట్రీ మీద ఎక్కువ దృష్టి సారించాలని అనుకుంటున్నారట ఈ బ్యూటీ.

7 / 7
పక్కాగా ఫోకస్‌ చేస్తే, ఆమె చుట్టూ అవకాశాలు వాలడం మాత్రం గ్యారంటీ అంటున్నారు క్రిటిక్స్. మరి ఈసారైనా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, పూర్వ వైభవాన్ని చూస్తారా ఈ బ్యూటీ.. అని గుసగుసలాడుకుంటున్నారు జనాలు.