2 / 5
సమంత హీరోయిన్ గా నటించిన సీతమ్మవాకిట్లో సిరి మల్లె చెట్టు సినిమాలో అంజలి మరో హీరోయిన్ గా నటించింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రావు రమేష్, ప్రకాష్ రాజ్, జయసుధ, తనికెళ్ళ భరణి ఇతర పాత్రల్లో మెప్పించారు. మిక్కీజే మేయర్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అని చెప్పాలి.