AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger 3 Movie: పఠాన్, జవాన్ రికార్డులు సృష్టించాయి.. ఇప్పుడు టైగర్ 3 వంతు.. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయనుందా..

షారుక్ ఖాన్ ఒకే ఏడాది రెండుసార్లు 1000 కోట్లు వసూలు చేసారు.. అలాగే ఆడియన్స్ మరిచిపోయిన సన్నీ డియోల్ వచ్చి సంచలనాలు సృష్టించారు.. మరి సల్మాన్ ఖాన్ వంతు ఎప్పుడు..? ఒకప్పుడు వందల కోట్లతో బాక్సాఫీస్‌ను గడగడలాడించిన భాయ్ మళ్లీ వైలెంట్‌గా మారేదెప్పుడు..? టైగర్ 3 అయినా ఆయన అంచనాలు నిలబెడుతుందా..? అసలు ఈ చిత్ర టీజర్ ఎలా ఉంది..? బాలీవుడ్ సినిమాలకు హిందీలోనే కాదు తెలుగులోనూ టైమ్ నడుస్తుందిప్పుడు. షారుక్ పుణ్యమా అని పఠాన్, జవాన్ కుమ్మేసాయి.. ఈ రెండు సినిమాలు తెలుగులోనూ 50 కోట్ల గ్రాస్ అందుకున్నాయి.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Sep 28, 2023 | 1:37 PM

Share
షారుక్ ఖాన్ ఒకే ఏడాది రెండుసార్లు 1000 కోట్లు వసూలు చేసారు.. అలాగే ఆడియన్స్ మరిచిపోయిన సన్నీ డియోల్ వచ్చి సంచలనాలు సృష్టించారు.. మరి సల్మాన్ ఖాన్ వంతు ఎప్పుడు..? ఒకప్పుడు వందల కోట్లతో బాక్సాఫీస్‌ను గడగడలాడించిన భాయ్ మళ్లీ వైలెంట్‌గా మారేదెప్పుడు..? టైగర్ 3 అయినా ఆయన అంచనాలు నిలబెడుతుందా..? అసలు ఈ చిత్ర టీజర్ ఎలా ఉంది..?

1 / 5
బాలీవుడ్ సినిమాలకు హిందీలోనే కాదు తెలుగులోనూ టైమ్ నడుస్తుందిప్పుడు. షారుక్ పుణ్యమా అని పఠాన్, జవాన్ కుమ్మేసాయి.. ఈ రెండు సినిమాలు తెలుగులోనూ 50 కోట్ల గ్రాస్ అందుకున్నాయి.

2 / 5
అలాగే అంచనాల్లేకుండా వచ్చిన గదర్ 2 అల్లాడించింది. ఈ సినిమా హిందీ వర్షన్ కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడిక సల్మాన్ ఖాన్ వంతు. ఈయన టైగర్ 3తో దివాళికి వచ్చేస్తున్నారు.

3 / 5
సల్మాన్ ఖాన్‌కు సరైన హిట్ లేక చాలా ఏళ్లైపోయింది. మొన్న సమ్మర్‌లో వచ్చిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ కూడా ఆకట్టుకోలేదు. కానీ ఇప్పుడు బ్లాక్‌బస్టర్ స్పై యూనివర్స్‌తో వస్తున్నారు సల్మాన్. అదే టైగర్ 3. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మనీష్ శర్మ తెరకెక్కిస్తున్నారు. దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదే స్పై యూనివర్స్‌లో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ బ్లాక్‌బస్టర్ అయ్యాయి.

4 / 5
టైగర్ 3లో రా ఏజెంట్ అవినాష్ సింగ్‌గా నటిస్తున్నారు సల్మాన్. అనూహ్య పరిస్థితుల్లో దేశద్రోహిగా ముద్ర పడటంతో.. అందులోంచి ఎలా బయటికొచ్చాడనేది టైగర్ 3 కథ. విజువల్స్ ఊహించినట్టుగానే పవర్ ఫుల్‌గా ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. ఇదే ఊపులో టైగర్ 3 హిట్టైతే.. సల్మాన్ ఫ్యాన్స్ కూడా హ్యాపీస్.

5 / 5
Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..

మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!