Parineeti Chopra: చూపులతో మాయ చేస్తున్న పరిణీతి చోప్రా లేటెస్ట్ పిక్స్
బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న భామ పరిణీతి చోప్రా (Parineeti Chopra). అక్క ప్రియాంక చోప్రా (Priyanka Chopra) స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆమె పేరు వాడుకోకుండా సొంతంగా వచ్చింది ఈ భామ. రావడమే కాకుండా మంచి విజయాలు అందుకుని స్టార్ హోదా కూడా అందుకుంది.