Parineeti Chopra: పరిణీతి చోప్రా vs రాఘవ్‌ చద్దా .. ఫ్యామిలీ ప్రీమియర్‌ లీగ్‌లో ఎవరు గెలిచారో తెలుసా?

|

Oct 03, 2023 | 8:00 AM

లీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా సెప్టెంబర్ 24న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక జరిగింది. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. తమ పెళ్లి ఫొటోలను ఒక్కొక్కటి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది పరిణీతి చోప్రా.

1 / 5
బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా సెప్టెంబర్ 24న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక జరిగింది. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు.  తమ పెళ్లి ఫొటోలను ఒక్కొక్కటి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది పరిణీతి చోప్రా.

2 / 5
 తాజాగా తన వివాహానికి సంబంధించిన అందమైన వీడియోను పంచుకుంది పరిణీతి.  అలాగే ప్రీ వెడ్డింగ్ ఫంక్ష‌న్ ఫోటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో పరిణీతి- చద్దా మాత్రమే కాకుండా ఇరు కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం విశేషం. వధూవరులు ఇద్దరు ప్రీవెడ్డింగ్‌ షూట్‌ టీషర్ట్స్‌ను ధరించారు.

3 / 5
 ఈ సందర్భంగా పరిణీతి చోప్రా టీమ్ ఆరెంజ్‌ కలర్‌ టీ-షర్ట్, డెనిమ్ జీన్స్‌లో కనిపించగా.. . రాఘవ్ చద్దా బ్లూ కలర్‌ టీ షర్ట్‌- జీన్స్‌లోనే దర్శనమిచ్చాడు.  ఈ సందర్భంగా రెండు జట్లుగా విడిపోయిన కుటుంబ సభ్యులు మ్యూజికల్ చైర్స్,  లెమన్ స్పూన్‌ రేసు, క్రికెట్‌ ఇలా.. ఎన్నో రకాల ఆటలు ఆడారు.

4 / 5
టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా ఈ వీడియోలో మెరవడం విశేషం. ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోను తెగ లైక్‌ చేస్తున్నారు.

5 / 5
పరిణీతి చోప్రా సోదరి  ప్రియాంక చోప్రా ఈ వివాహానికి రాలేదు. అయితే ఆమె తల్లి మధు చోప్రా మాత్రం ఈ పెళ్లి వేడుకలకు హాజరైంది. తాజాగా ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్స్‌లోనూ హుషారుగా పాల్గొన్నారు.