Devara: ప్రమోషన్ హడావుడిలో దేవర సీక్రెట్ చెప్పేసిన డైరెక్టర్ శివ.. షాకైన తారక్.!
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడు పెంచింది దేవర టీమ్. ముంబైలో ట్రైలర్ చేసిన యూనిట్, వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దేవర టీమ్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రస్టింగ్ సీక్రెట్స్ రివీల్ అయ్యాయి. దేవర సినిమా నేపథ్యం విషయంలో ముందు నుంచే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది యూనిట్.