IIFA Rocks 2022 : ఐఫా2022లో అందాల భామల మెరుపులు.. సందడి చేసిన బాలీవుడ్ తారలు..

|

Jun 05, 2022 | 10:27 PM

మరోసారి అట్టహాసంగా ప్రారంభం అయినIIFA .  బాలీవుడ్ తారలు కలిసి దుబాయ్ గడ్డపై అడుగుపెట్టారు. యాస్ ఐలాండ్ అబుదాబి హోస్ట్ చేస్తున్న IIFA షో 22వ ఎడిషన్ ఇది.

1 / 7
మరోసారి అట్టహాసంగా ప్రారంభం అయినIIFA .  బాలీవుడ్ తారలు కలిసి దుబాయ్ గడ్డపై అడుగుపెట్టారు. యాస్ ఐలాండ్ అబుదాబి హోస్ట్ చేస్తున్న IIFA షో 22వ ఎడిషన్ ఇది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ , షాహిద్ కపూర్, అనన్య పాండే, రితేష్ దేశ్‌ముఖ్, హనీ సింగ్ వరకు స్టార్స్ అంతా అక్కడ సందడి చేశారు. 

2 / 7
 సింగర్ నేహా కక్కర్  తన భర్త రోహన్‌ప్రీత్‌తో కలిసి IIFA 2022 లో సందడి చేసింది. పాటల ద్వారా ఇటీవల మరణించిన సింగర్ కెకెను గుర్తు చేసుకున్నారు. నేహాతో పాటు అక్కడ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా అవార్డ్ ఫంక్షన్‌లోమెరిసింది 

3 / 7
అభిషేక్ బచ్చన్ కూడా IIFA అవార్డ్స్‌లో తన డ్యాన్స్‌ తో అలరించాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . 

4 / 7
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ IIFA అవార్డ్స్‌లో చాలా సరదాగా మూడ్‌లో కనిపించారు. సల్మాన్ , రితేష్ దేశ్‌ముఖ్‌ తో కలిసి   సందడిగా కనిపించాడు. 

5 / 7
సారా అలీ ఖాన్ IIFA అవార్డులలో మెరిసింది 

సారా అలీ ఖాన్ IIFA అవార్డులలో మెరిసింది 

6 / 7
రాపర్ హనీ సింగ్ ,  గురు రంధవా IIFA అవార్డ్స్‌లో స్టైలిష్ అవతారాలలో కనిపించారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ పాటలతో అదరగొట్టారు.

7 / 7
టైగర్ ష్రాఫ్  ఈవెంట్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 