
'మెంటల్ మదిలో' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన హీరోయిన్ నివేదపేత్ రాజ్.

మొదటి సినిమాలోనే తన క్యూట్ నటనతో తెలుగు కుర్రకారును ఆట్రాక్ట్ చేసింది నివేద.

చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది నివేదపేత్ రాజ్.

ఇటీవలె పాగల్ చిత్రంలో నటించిన ఈ అమ్మడు త్వరలోనే విరాటపర్వం సినిమాలో మెరవనుందని తెలుస్తుంది.

విరాట పర్వంలో నివేదా మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.

ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. నివేదపేత్ రాజ్ లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.