3 / 5
తలైవి కాల్షీట్లు అస్సలు ఖాళీగా లేవు. వరుసగా సినిమాలకు సైన్ చేస్తూనే ఉన్నారు. తమిళ్, మలయాళం, తెలుగు అనే తేడా లేకుండా కథలు వింటూనే ఉన్నారు. మరో వైపు బిజినెస్‌లు, ఇంట్లో పిల్లలు.. ఇన్నిటినీ చాలా బాగా మేనేజ్ చేస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు... జస్ట్ అంతేనా? అంటే... అంతకు మించి అంటూ కోరస్‌గా చెబుతున్నారు ఫ్యాన్స్.