1 / 7
హాయ్ నాన్న కాన్సెప్ట్ ఏంటి..? నాని ఆడియన్స్‌ను కన్ప్యూజ్ చేస్తున్నారా..? రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్. అసలు ఏ జోనర్.. కథ ఏంటి అనే విషయాలపై తమ ప్రమోషన్‌తోనే కన్ఫ్యూజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.