5 / 5
అంతా బానే ఉంది గానీ వారసుడిని పరిచయం చేసే బాధ్యత బాలయ్య ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. దానికి ప్రశాంత్ వర్మ పేరు బలంగా వినిపిస్తుంది. గతంలో అన్‌స్టాపబుల్‌కు కూడా పనిచేసారు ప్రశాంత్. అప్పుడే ఈయనపై బాలయ్యకు గురి కుదిరింది. మరి నిజంగానే ప్రశాంత్ వర్మ, మోక్షు కాంబో సెట్ అవుతుందేమో చూడాలిక.