NBK 109: బర్త్ డే సందర్భంగా బాలయ్య కొత్త మూవీ లాంచ్.. నిర్మాత త్రివిక్రమ్ సతీమణి సౌజన్య

Updated on: Jun 10, 2023 | 3:07 PM

కెరీర్‌లో ప్రజంట్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు బాలయ్య. ఒకవైపు హీరోగా వరస విజయాలు అందుకుంటూ.. మరోవైపు ఓటీటీ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ అంటూ రెండు సీజన్స్ కంప్లీట్ చేశారు. నేడు ఆయన జన్మదినం. దీంతో సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా బాలయ్య 109వ చిత్రం కూడా లాంఛనంగా ప్రారంభమైంది.

1 / 5
బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) డైరెక్షన్‌లో NBK 109 తెరకెక్కనుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  సూర్యదేవర నాగవంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

2 / 5
సినిమా ఓపెనింగ్‌కు  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా విచ్చేశారు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

3 / 5
ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ కుమారులలో ఒకరైన నందమూరి రామకృష్ణ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన వై. రవి శంకర్ తదితరులు హాజరయ్యారు.

4 / 5
వరసగా మాస్ సినిమాలు చేస్తున్నారు బాలయ్య. ఈ చిత్రం కూడా అదే కోవలో ఉంటుందని ప్రీ లుక్‌ని బట్టి అర్థమవుతుంది.

5 / 5
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేడు 'భగవంత్ కేసరి' టీజర్ కూడా విడుదల అయ్యింది.  అది కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.