Mrunal Thakur: అందుకు నన్ను క్షమించండి.. ప్రభాస్ అభిమానులకు సారీ చెప్పిన మృణాల్ ఠాకూర్.. ఎందుకంటే..
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. చివరగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటింటిన ఈ బ్యూటీ ఇప్పుడు హిందీతోపాటు పలు వెబ్ సిరీస్ చేస్తుంది. అయితే ఇప్పుడు మృణాల్ భారీ ఆఫర్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తుంది.