1 / 5
కెరీర్ ఫ్లోలో ఉన్నప్పుడు ఏవీ తప్పుగా అనిపించవు. కానీ ఎక్కడో కాస్త బ్రేక్ పడ్డప్పుడు ఆగి ఆలోచించి చూస్తే, అంతకు ముందు జరిగిన పొరపాటు కనిపిస్తుంది. బాలీవుడ్ అవకాశాలను చూసుకుని పూజా హెగ్డే సౌత్‌ని నెగ్లెక్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి మాటలే చెప్పారు జనాలు... ఇప్పుడు ఈ మాటలను మృణాల్‌కి చెప్పాలనుకుంటున్నారా?