5 / 5
యానిమల్ సినిమా కోసం ప్రత్యేకంగా ఓటిటి వర్షన్ విడుదల చేస్తామని చెప్పారు సందీప్. అర్జున్ రెడ్డికి ఇలాగే చేసారీయన. హనుమాన్ ఇంటర్నేషనల్ వర్షన్ సైతం ఓటిటిలోకి త్వరలోనే రానుంది. మరికొన్నిసినిమాలకు ఇదే ఫార్ములా అప్లై చేయాలని చూస్తున్నారు మేకర్స్. దానివల్ల ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది.. డిజిటల్ మార్కెట్ మరింత పెరుగుతుందనేది వాళ్ల ఆలోచన.