4 / 5
మరో మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమ్మెల్ బాయ్స్ కూడా తెలుగులో రిలీజ్ కానుంది. స్టార్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ ఒక్కరు కూడా లేకపోయినా, 50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్న సినిమా. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ మూవీని కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మార్చి 15న ఈ సినిమా టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రానుంది.