5 / 5
మమ్ముట్టి, మోహన్‌లాల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రజెంట్ మాలీవుడ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న కుంచుకో బొబన్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇలా టాప్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తుండటంతో మాలీవుడ్‌లో ఇదే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అంటున్నారు క్రిటిక్స్.