Mirnalini Ravi: మెస్మరైజ్ చేసే స్మైల్‌తో గద్దలకొండ బ్యూటీ
మృణాళిని రవి... సోషల్ మీడియాలో డబ్‌స్మాష్‌తో వీడియోలు చేసి.. రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేటస్ అందుకుంటున్నది ఈ తమిళ భామ. తమిళ నాడుకు చెందిన మృణాళిని సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ.. తమిళ నాట ఫుల్ పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం పలు చిత్రాలతో ఈ నటి బిజీగా ఉంది.