- Telugu News Photo Gallery Cinema photos Met Gala 2021: Keeping Up With These Kim Kardashian Memes. Twitter Was Kind
Met Gala 2021: ఫ్యాషన్స్ బిగ్గెస్ట్ నైట్.. మెటా గాలాలో కాకి థీమ్‌తో సందడి చేసిన ఈ స్టార్ హాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..
Met Gala 2021: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మెట్ గాలా అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో పాల్గోనేందుకు హాలీవుడ్ తారలు వైరటీ అలంకరణతో ముస్తాబై.. అదరగొట్టారు. ప్రఖ్యాత హాలీవుడ్ నటి కిమ్ కర్దషియన్ ఈ సంవత్సరం మెట్ గాలాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది., రెడ్ కార్పెట్ మీద బాలెన్సియాగా క్రియేటివ్ డైరెక్టర్ డెమ్నా గ్వసాలియా రూపొందించిన ఆల్-బ్లాక్ దుస్తుల్లో మెటా గాలా వేడుకల్లో సందడి చేసింది.
Updated on: Sep 14, 2021 | 4:27 PM

రెడ్ కార్పెట్ మీద పూర్తి నల్ల దుస్తులతో కిమ్ కర్దషియన్
1 / 6

ఫ్యాషన్స్ బిగ్గెస్ట్ నైట్.. మెటా గాలాలో సందడి చేసిన కిమ్ కర్దాషియాన్.
2 / 6

ప్రపంచ ప్రసిద్ది గాంచిన ఈ ప్రత్యేకమైన ఫాషన్ ఈవెంట్ లో బాలెన్సియాగా క్రియేటివ్ డైరెక్టర్ డెమ్నా గ్వసాలియా రూపొందించిన ఆల్-బ్లాక్ దుస్తుల్లో కనిపించి అలరించింది.
3 / 6

కిమ్ కర్దాషియాన్ ధరించిన దుస్తులు డిమెంటర్ లుక్ ని గుర్తు చేసేవిగా ఉన్నాయి.
4 / 6

కాకి థీమ్ తో రూపొందించిన దుస్తులను ధరించిన కిమ్ కర్దషియన్
5 / 6

కాకి, హ్యారీ పాటర్,డిమెంటర్లు లను తలపించేలా చిత్ర విచిత్రమైన లుక్ తో కిమ్ రెడ్ కార్పెట్ మీద ఓ రేంజ్ లో సందడి చేసింది.
6 / 6
Related Photo Gallery

శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!

తెలుగులోకి మరో కుర్ర భామ..

వక్కలు తింటే ఇన్ని లాభాలా..? అదిరిపోయే ప్రయోజనాలు తెలిస్తే..

పారిజాతం మొక్క లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..

పాన్ ఇండియా ట్యాగ్‌కు 10 వసంతాలు.. బాహుబలి డికేడ్ ఉత్సవాలకు..

బార్లీ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్

పాన్ ఇండియాలో టాలీవుడ్ రూల్.. అసలు పరీక్ష మొదలైందన్న క్రిటిక్స్.

అలరిస్తున్న #సింగల్ ట్రైలర్.. ప్రమోషన్ స్పీడు పెంచిన కింగ్డమ్..

సెకండ్ హ్యాండ్ కారు తీసుకొంటున్నారు.? ముందుగా ఇవి తెలుసుకోండి..!

సమ్మర్ టూర్‌కి వెళ్తున్నారా.? వీటిని తప్పక బ్యాగ్‌లో పెట్టుకోండి.
ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ ఆర్థిక సాయం

శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!

పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..

లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..

అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు

చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!

షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?

ఈ ఫుడ్స్ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!

మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి

నకిలీ పన్నీర్.. విషం కంటే తక్కువ కాదు.. ఈ చిట్కాలతో గుర్తించండి వ

ఏనుగు దయచూపించింది.. లేదంటే వీడియో

దర్జాగా పెళ్లి కొచ్చి.. భోజనం చేసి వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే ?

అగ్నిప్రమాదల నివారణకు రోబోలు.. వీడియో

పీఎం మోదీ ఏసీ స్కీమ్ అంతా ఫేక్.. వీడియో వైరల్

నమ్మి పనిలో పెట్టుకుంటే నట్టేట ముంచిన మహిళ వీడియో

కశ్మీర్లో TRF నరమేథం..దాని పుట్టుక వెనుక కథ ఏంటి? వీడియో

10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో

ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..

వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ?
